Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డే వర్సెస్ రష్మిక మందన.. జిగేల్ రాణికి అది మైనస్సేనా? (video)

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (13:57 IST)
టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య పోటో పెరిగిపోయింది. ముఖ్యంగా పూజా హెగ్డేకి, రష్మికల మధ్య పోటాపోటీగా సినీ ఆఫర్లపై సంతకాలు జరుగుతున్నాయని టాక్ వస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డేకి టాలీవుడ్‌లో మంచి డిమాండ్ వుంది. ఎందుకంటే ఆమె నటించే సినిమాలు హిట్ అవుతున్నాయి. 
 
అంతేకాకుండా ఓ పాటకు జిగేల్ రాణిలా స్టెప్పులేసినా ఆ సినిమా బంపర్ హిట్ అవుతోంది. దీంతో పూజా హెగ్డేను తీసుకునేందుకు దర్శక నిర్మాతలేంటి.. హీరోలే పోటీ పడుతున్నారు. ఇటీవల ప్రభాస్ కూడా సాహో ఫట్ కావడంతో పూజా హెగ్డేను తీసుకుంటే హిట్ కొట్టవచ్చునని భావించాడట. అందుకే తన తదుపరి సినిమా  కోసం జిగేల్ రాణిని తీసుకున్నాడని తెలిసింది. అయితే పూజా హెగ్డేకు రష్మిక పోటీ ఇచ్చేందుకు సిద్ధమైందని టాక్. రష్మిక ప్రారంభంలో కాస్త మడికట్టుకుని ఉన్నా ఇప్పుడు అవన్నీ వదిలేసిందట. 
 
గ్లామర్‌గా కనిపించడానికీ ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పేసిందట. లిప్‌లాక్‌ల విషయానికి వస్తే రష్మికకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనతో పాటు లిప్ లాక్‌లు, గ్లామర్‌కు సై అంటున్న రష్మికను తీసుకునేందుకు ప్రస్తుతం నిర్మాతలు క్యూ కడుతున్నారట. 
 
గీతగోవిందంతో హిట్ కొట్టిన రష్మిక ఆపై డియర్ కామ్రేడ్‌తో ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయినా.. ఇక హిట్ వైపు దృష్టి పెట్టేందుకే అందాల ఆరబోతకు సై అందట. దీంతో పూజాకు రష్మిక పోటీగా నిలుస్తుందట. పూజా నటనలో కాస్త వీక్‌ కావడంతో ఆ వీక్‌నెస్సే రష్మికకు ప్లస్ అయ్యి కూర్చుందని సినీ పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments