Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ 25 కోట్లకు డీల్‌... ఎన్నికల ముందైతేనే....

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (17:13 IST)
రామ్‌గోపాల్‌ వర్మ తాను తీసిన 'లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‌' చిత్రం పబ్లిసిటీ కోసం రకరకాలుగా ప్రమోషన్‌లు నిర్వహించారు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో యాభై కోట్లకు ఈ సినిమా విడుదల కాకుండా డీల్‌ కుదిరిందన్న ప్రశ్నకు.. అవన్నీ యూట్యూబ్‌ వార్తలే అని తేల్చిపారేశారు. 
 
కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం 25 కోట్లకు వర్మతో ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు డీల్‌ కుదుర్చుకున్నట్లు శనివారంనాడు ఫిలింనగర్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే సెన్సార్‌ కార్యక్రమాలు ఇంకా జరగలేదు. ఈ నెల 29న ఎట్టిపరిస్థితిల్లోనూ రిలీజ్‌ చేస్తానని వర్మ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇదంతా ఎన్నికల సమయంలో బెదిరించడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ ఎన్నికల అనంతరం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments