Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

ఐవీఆర్
శనివారం, 18 జనవరి 2025 (18:45 IST)
Saif Ali Khan కోట్లకు అధిపతి అయిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పైన జరిగిన దాడిపై బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో వార్త హల్చల్ చేస్తోంది. సైఫ్ అలీఖాన్ పైన ఎవరో దొంగ దాడి చేసారన్నది నిజం కాదని చెబుతున్నారు. ఆరోజు అర్థరాత్రి వరకూ సైఫ్ ఇంట్లో గ్రాండ్ పార్టీ జరిగిందనీ, పార్టీ ముగిసాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారట. ఐతే సైఫ్ అలీఖాన్ మాత్రం తన ఇంట్లో పనిచేసే యువతితో రాసలీలలు సాగించాడట. ఆ యువతి సైఫ్ అలీఖాన్ కారు నడిపే డ్రైవర్ ప్రియురాలట.
 
సైఫ్ తన ప్రియురాలితో అలా ప్రవర్తిస్తుండటాన్ని భరించలేని ప్రియుడు సైఫ్ పైన కిచెన్‌లో వున్న కత్తితో దాడి చేసారని చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో సైఫ్ కుమారుడు కూడా అక్కడ లేడనీ, కరీనా కపూర్‌కి కూడా వార్త చాలా ఆలస్యంగా చెప్పారని అంటున్నారు.

డ్రైవరుగా వున్న వ్యక్తి దాడి చేయడంతో సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకుని వెళ్లేందుకు సైతం అతడు నిరాకరించాడనీ, అందువల్లనే ఆ సమయంలో సైఫ్ అలీఖాన్‌ను ఒక ఆటోలో తీసుకెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు. ఐతే ఇందులో ఎంత వాస్తవం వున్నదన్నది పోలీసులు తేల్చాల్సి వుంది. కాగా ఈ కేసులో ఇంతవరకూ ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలియజేయడం మరీ అనుమానాలకు తావిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం... కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నేత మృతి

త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశా... పాపాలన్నీ పోయాయి : పూనమ్ పాండే

బీజేపీని ప్రశంసించిన అంబటి రాయుడు.. ఏం చేస్తాడో.. తెలుసా?

విజయలక్ష్మి విల్లాలు, కాస్త చూసి కొనండయ్యా, లేదంటే కోట్లు కొట్టుకుపోతాయ్

భార్య వేరొకరితో కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments