Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్యపై సమంతకు అనుమానం.. ఏ విషయంలో?

అక్కినేని నాగచైతన్య, సమంతలకు వివాహమై సరిగ్గా నెల రోజులవుతోంది. స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ముందు నుంచి నాగచైతన్య సమంతతో బాగా కలివిడిగా ఉండేవారు. మనం సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్ళి వరకు దారితీసింది. రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (14:46 IST)
అక్కినేని నాగచైతన్య, సమంతలకు వివాహమై సరిగ్గా నెల రోజులవుతోంది. స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ముందు నుంచి నాగచైతన్య సమంతతో బాగా కలివిడిగా ఉండేవారు. మనం సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్ళి వరకు దారితీసింది. రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో అట్టహాసంగా నెలరోజుల క్రితమే వీరి వివాహమైంది. ముందు నుంచి సమంతకు నాగచైతన్య వంట చేసి మరీ పెట్టేవాడు. తనకు వంట చేసే ఫోటోలను సమంత గతంలో కూడా పోస్ట్ చేసింది.
 
అయితే వివాహమైన తరువాత అదంతా జరగదని స్నేహితులు చెప్పడం ప్రారంభించడంతో సమంతకు అనుమానం వచ్చింది. పెళ్ళికి ముందు నాగచైతన్య.. పెళ్ళి తరువాత నాగచైతన్యలో ఏదైనా మార్పు వచ్చిందా అని తెలుసుకునే ప్రయత్నం చేసిందట సమంత. నిన్న తనకు నచ్చిన డిష్ చేసిపెట్టమని చైతన్యను కోరిందట. దీంతో చైతన్య ఏం మాట్లాడకుండా వెంటనే వంటగదికి వెళ్ళి సమంతకు ఇష్టమైన డిష్‌ను చేసి పెట్టాడట. 
 
చైతూ వంట చేస్తున్న ఫోటోలను సమంత తీసి స్నేహితులకు పంపారు. ఇప్పటికీ తన భర్త మారలేదు.. ఇక ఎప్పటికి మారడన్న నమ్మకం నాకు ఉంది. ప్రపంచంలో నాకు దొరికినట్లుగా ఇంకెవరికీ ఇలాంటి భర్త దొరకడని స్నేహితులకు గొప్పగా చెబుతోందట సమంత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments