Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు బాలీవుడ్ ఆఫర్ల వెల్లువ!?

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (13:44 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్, సౌత్ ఇండస్ట్రీ క్రేజీ హీరోయిన్ సమంత బాలీవుడ్ బంపర్ ఆఫర్లతో అదరగొట్టనుంది. ది ఫ్యామిలీ మాన్ 2, ఊ అంటావా...ఐటెం సాంగ్ ఉత్తరాదిన సమంతకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి.
 
దీంతో ఆమె డైరెక్ట్ హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సి నిర్మాణ సారధ్యంలో సమంత బాలీవుడ్ డిబేట్ చేస్తుందని అధికారిక సమాచారం. 
 
ఈ విషయం పక్కన పెడితే, మరో రెండు మూడు ప్రెస్టీజియస్ హిందీ ప్రాజెక్టుల్లో కూడా సమంత సంతకం చేసేసిందని టాక్. వాటిల్లో సల్మాన్ ఖాన్ నో ఎంట్రీ 2, అక్షయ్ కుమార్ - కరణ్ జోహార్ సినిమాలల్లో సమంత హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది.
 
తాజాగా సమంత మరొక ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగమైనట్టు తెలుస్తుంది. ఫేమస్ డైరెక్టర్ ఆదిత్య ధర్ డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న "ఇమ్మోర్టల్ అశ్వత్థామ"లో ముందుగా సారా అలీఖాన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.
 
కానీ ఇప్పుడు తాజాగా ఆమె తప్పుకుందని, ఆమె ప్లేస్‌లో మేకర్స్ సమంతను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ మోడర్న్ ట్రయాలజీగా రూపొందబోతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments