Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత సినిమా పేరు మార్చారా?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (15:03 IST)
టాలీవుడ్ అందాల రాణి సమంత.. ప్రస్తుతం తన భర్త, హీరో నాగచైతన్యతో కలిసి పెళ్లైన తర్వాత మజిలీ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సమంత తమిళ హిట్ మూవీ ''96'' రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతుంది. ఇటీవల నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించే సమంత నందినీ రెడ్డితో బేబీ అనే సినిమా చేసేందుకు ఒప్పేసుకుంది. 
 
అయితే ఈ సినిమా టైటిల్‌లో ఓ చిన్న మార్పు వుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్. పైకి యంగ్‌గా కనిపించడానికి తాపత్రయపడే ఓల్డ్ లేడీ పాత్రలో సమంత కనిపించనుంది. 
 
ఈ సినిమాకు ఓ బేబీ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ఎంత సక్కంగున్నావే అనేది ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్‌లో ఎలాంటి మార్పు లేకపోయినా ఓ బేబీ అనే టైటిల్‌ను బేబీ అని మార్చుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

YouTuber: తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి - అతనే ఉరేసి చంపేశాడా? (video)

అమరావతిలో నో ఫ్లై జోన్ అమలు... ఎందుకని?

హైదరాబాద్ ప్రయాణికులపై ప్రయాణం భారం... ప్రయాణ సమయంలోనూ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments