Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత, నాగచైతన్య హనీమూన్ ట్రిప్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో జరుగనుంది. పెళ్లికి తర్వాత వీరిద్దరి హనీమూన్ ట్రిప్‌పై ప్రస్తుతం జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. వివాహం ముగిశాక అనంతరం తాము పె

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (10:30 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో జరుగనుంది. పెళ్లికి తర్వాత వీరిద్దరి హనీమూన్ ట్రిప్‌పై ప్రస్తుతం జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. వివాహం ముగిశాక అనంతరం తాము పెద్దగా గ్యాప్ తీసుకోమనీ, షూటింగ్స్‌‍ను పూర్తి చేసే విషయంపైనే శ్రద్ధ పెడతామని సమంత.. చైతూ చెప్తూనే వున్నారు. చెప్పిన మాట ప్రకారం.. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకున్నాకే హనీమూన్ ట్రిప్ వేయాలని డిసైడ్ అయ్యారట. 
 
ప్రస్తుతం సమంత ''రంగస్థలం 1985'' సినిమాలో నటిస్తోంది. ఇక నాగచైతన్య 'సవ్యసాచి' సినిమా కోసం చందూ మొండేటితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత సమంత, చైతూ ఇద్దరూ హనీమూన్ ప్లాన్ వేసుకున్నారని టాక్. దీని ప్రకారం సమంత-చైతూ ఇద్దరూ కూడా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని, డిసెంబర్ చివరివారంలోగానీ, జనవరి మొదటివారంలో గాని హనీమూన్ ట్రిప్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments