Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 6వ తేదీన నాగచైతన్య - సమంతల వివాహం : ట్విట్టర్‌లో వైరల్

టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు త్వరలోనే ఒక్కింటివారు కానున్నారు. వీరిద్దరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, పెళ్లి ముహుర్తం ఇంకా ఖరారు కాలేదు. వచ్చే యేడాది జరుగుత

Webdunia
ఆదివారం, 21 మే 2017 (17:51 IST)
టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు త్వరలోనే ఒక్కింటివారు కానున్నారు. వీరిద్దరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, పెళ్లి ముహుర్తం ఇంకా ఖరారు కాలేదు. వచ్చే యేడాది జరుగుతుందని చెపుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం చైతూ - సమంతల పెళ్లి తేదీపై ఓ వార్త ఓ వైరల్‌గా మారింది. 
 
ఎంగేజ్‌మెట్ పూర్తి చేసుకున్న ఈ యువజంట వివాహానికి ముహూర్తం ఖరారైందని, అక్టోబర్ 6న వివాహంతో వీరిద్దరూ దంపతులు కానున్నారని వార్త వైరల్ అవుతుండగా, దీనిపై అధికారికంగా ఆ నటీనటులిద్దరూ స్పందించలేదు. కాగా, 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ప్రమోషన్ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ, తమ వివాహం అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో ఉంటుందని తెలిపాడు. డేట్ ఇంకా అనుకోలేదని సూచన ప్రాయంగా వెల్లడించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments