Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత పెళ్లికి తర్వాత నటించే సినిమా ఏంటి? మిథాలీ రాజ్ బయోపికేనా?

నాగ చైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న జరగబోతోంది. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సమయంలో పెళ్లి తర్వాత ఏంటనేది సమంత చెప్పుకొచ్చింది. పెళ్లయిన వెంటనే కెరీర్‌కు ఫుల్ స్టాప్.. కామా లాంటివి పెట్టనని సమ

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (12:22 IST)
నాగ చైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న జరగబోతోంది. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సమయంలో పెళ్లి తర్వాత ఏంటనేది సమంత చెప్పుకొచ్చింది. పెళ్లయిన వెంటనే కెరీర్‌కు ఫుల్ స్టాప్.. కామా లాంటివి పెట్టనని సమంత వెల్లడించింది. సమంత నటించిన రాజు గారి గది-2 విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే చెర్రీతో రంగస్థలం సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
 
పెళ్లి తర్వాత ఏం మార్పులుండవని నేను నేనుగానే వుంటానని చెప్పింది. కెరీర్ పరంగా చైతు సహా కుటుంబ సభ్యులంతా సపోర్ట్ చేస్తున్నారు. సినిమానే నా ప్రపంచం. సినిమా లేకుంటే నన్ను నేను ఊహించుకోలేను. హీరోయిన్స్‌కి ఎప్పుడో కాని రాని మంచి మంచి అవకాశాలు తనకొచ్చాయి. తనకంటే అందమైన అమ్మాయిలున్నా.. అలాంటి పాత్రల్లో  చేసే అదృష్టం తనకు కలిగిందని సమంత అంటోంది.
 
ఇకపోతే.. నాగ చైతన్య, సమంతల పెళ్లికి ఘడియలు దగ్గరపడుతున్న వేళ.. పెళ్లి తర్వాత సమంత నటించే తొలి సినిమా ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ త్వరలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వివిధ భాషల్లో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. దక్షిణాదిలో భాషల్లో మిథాలీ క్యారెక్టర్‌కు సమంతను ఎంపిక చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments