Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయ్‌ఫ్రెండుతో ఒక రాత్రి గడిపేసిన సెక్సీ నటి శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ శ్రుతి మించిపోయిందంటూ బి-టౌనులో ఒకటే చర్చ జరుగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో శ్రుతి హాసన్ తన బోయ్‌ఫ్రెండ్ మైఖేల్ తో కలిసి నైట్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. ఇంకేముంది ఆమె ఆ రాత్రంతా అతడితో గడిపేసిందంటూ ఒకటే చర్చ నడుస

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (14:51 IST)
శ్రుతి హాసన్ శ్రుతి మించిపోయిందంటూ బి-టౌనులో ఒకటే చర్చ జరుగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో శ్రుతి హాసన్ తన బోయ్‌ఫ్రెండ్ మైఖేల్ తో కలిసి నైట్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. ఇంకేముంది ఆమె ఆ రాత్రంతా అతడితో గడిపేసిందంటూ ఒకటే చర్చ నడుస్తోంది. దీనిపై శ్రుతి హాసన్ మాత్రం పెదవి విప్పడంలేదు. 
 
ఇదిలావుంటే గతంలో శ్రుతి హాసన్ తన బోయ్‌ఫ్రెండ్ మైఖేల్‌తో కలిసి కారులో కనిపించింది. అప్పుడు అతడితో డేటింగ్ చేస్తుందా అనే కామెంట్లు వినిపించాయి. కానీ దానిపై శ్రుతి హాసన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇటీవలే తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లి సారికతో కనిపించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
 
బోయ్ ఫ్రెండ్ మైఖేల్‌ను వెంటబెట్టుకుని తన తల్లి సారికతో కలిసి నడుస్తూ వున్న ఫోటోల చర్చనీయాంశంగా మారాయి. అఫీషియల్‌గా ఇలా ఫోటోల్లో కనిపిస్తుందంటే ఇక పెళ్లి చేసుకోవడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లు ఇలా తిరుగుతూ వుండగానే తాజాగా ఆమె నైట్ దుస్తుల్లో తన బోయ్ ఫ్రెండుతో కలిసి కనబడటం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం