Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయాలను ఓపెన్‌గా చెప్పనంటే చెప్పను.. మొండికేసిన శ్రుతిహాసన్

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె పీకల్లోతు ప్రేమలో వుందని కోలీవుడ్ కోడైకూస్తోంది. అయితే శ్రుతిహాసన్ మాత్రం తన ప్రేమపై ఏదీ ఓపెన్‌గా చెప్పనంటోంది. గతంలో ఎఫైర్ నిజమే.. పెళ్లికి ముందే పిల్లల్లి కంటాను. అయ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (15:02 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె పీకల్లోతు ప్రేమలో వుందని కోలీవుడ్ కోడైకూస్తోంది. అయితే శ్రుతిహాసన్ మాత్రం తన ప్రేమపై ఏదీ ఓపెన్‌గా చెప్పనంటోంది. గతంలో ఎఫైర్ నిజమే.. పెళ్లికి ముందే పిల్లల్లి కంటాను. అయితే మీకేంటి? అంటూ మీడియాపై ఫైర్ అయిన శ్రుతిహాసన్.. తాజాగా తన వ్యక్తిగత విషయాలను గురించి తాను మాట్లాడబోనని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. 
 
లండన్‌కు చెందిన థియేటర్ యాక్టర్ మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమలో ఉన్నట్లు జాతీయ మీడియా కూడా పసిగట్టిన తరుణంలో.. తన జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతుంటాయని.. అవన్నీ తనకు అమూల్యమైనవని తెలిపింది. ఎవరి జీవితంలోనైనా వారి జీవిత భాగస్వాములదే కీలక పాత్ర.

కాబట్టి అలాంటి జీవిత భాగస్వామి, వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం అర్థంలేని విషయమని శ్రుతిహాసన్ వెల్లడించింది. కాగా ఇటీవల లండన్ నుంచి ముంబైకి వస్తూ తనతో పాటు తన ప్రేమికుడు మైకేల్‌ను శ్రుతిహాసన్ వెంటబెట్టుకుని వచ్చి.. ఫోటోలకు చిక్కిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments