Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసి ఐస్ క్రీమ్ బ్యూటీ...

తేజస్వి మడివాడ. 2013 లో వెండితెర‌కి పరిచయమైన బ్యూటీ. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' చిత్రంలో స‌పోర్టింగ్ రోల్‌తో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైంది. హాట్ లుక్స్‌తో యూత్‌ని టెంప్ట్ చేసే భామల్లో ఈమె ఒకరు

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (10:18 IST)
తేజస్వి మడివాడ. 2013 లో వెండితెర‌కి పరిచయమైన బ్యూటీ. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' చిత్రంలో స‌పోర్టింగ్ రోల్‌తో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైంది. హాట్ లుక్స్‌తో యూత్‌ని టెంప్ట్ చేసే భామల్లో ఈమె ఒకరు.
 
ఆ త‌ర్వాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం 'ఐస్‌క్రీమ్‌' చిత్రంతో ఫుల్ పాపులర్ అయింది. ఇక‌ హీరోయిన్‌గా, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో మెరిసింది. రీసెంట్‌గా 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్', 'బాబు బాగా బిజీ' వంటి చిత్రాల‌లో న‌టించింది. 
 
ఈ పరిస్థితిల్లో ఈనెల మూడో తేదీన పుట్టిన రోజున జరుపుకుంది. ఆరెంజ్ గౌన్ ధ‌రించి రావిషింగ్ లుక్‌లో పార్టీలో తెగ సందడి చేసింది. తన స్నేహితులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ వేడుకల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్ళ‌డ‌మే కాక ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments