Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ క్రికెట్ క్రీడాకారుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్?

సినిమా సెలబ్రిటీలు దాక్కుని దాక్కుని వెళుతున్నా వాళ్లను పసిగట్టేస్తుంది మీడియా. ఈమధ్య టాలీవుడ్ హీరోయిన్ ఒకరు తరచూ బెంగళూరు శివారులో తను నిర్మించుకున్న ఫార్మ్ హౌసుకు వెళ్లి వస్తోందట. వీకెండ్ అయితే చాలు అక్కడికి వెళ్లిపోతోందట. అంతేకాదు... ఆమె కోసం ఓ వి

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (20:38 IST)
సినిమా సెలబ్రిటీలు దాక్కుని దాక్కుని వెళుతున్నా వాళ్లను పసిగట్టేస్తుంది మీడియా. ఈమధ్య టాలీవుడ్ హీరోయిన్ ఒకరు తరచూ బెంగళూరు శివారులో తను నిర్మించుకున్న ఫార్మ్ హౌసుకు వెళ్లి వస్తోందట. వీకెండ్ అయితే చాలు అక్కడికి వెళ్లిపోతోందట. అంతేకాదు... ఆమె కోసం ఓ విదేశీ క్రికెటర్ దాదాపుగా రెండుమూడు నెలలుగా ఇక్కడే తిష్ట వేసి వున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సదరు హీరోయిన్ అతడితో ఎంజాయ్ చేస్తోందట. 
 
ఐతే ఈ విషయాన్ని పసిగట్టారని తెలుసుకున్న సదరు హీరోయిన్ గత వీకెండ్లో తన రూటు మార్చి తన వెంట మరో నలుగురైదుర్ని వెంటబెట్టుకుని వెళ్లిందట. క్లోజుగా వున్నవారు ఆమె పట్ల అనుమానంగా చూస్తే... అదేమీ లేదు, పార్టీలు చేసుకోవడం తనకు కాలేజ్ డేస్ నుంచే అలవాటనీ, అంతేతప్ప మరేమీ లేదని అంటోందట. మరి ఆ విదేశీ క్రికెటర్ ఇక్కడెందుకు వున్నట్లు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పడంలేదట. విషయం ఏంటో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments