Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... 'స్పైడర్', 'జై లవకుశ'ను దాటేసిన రజినీ 2.0 తెలుగు రైట్స్... ఎంతో తెలుసా?

రజినీకాంత్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తన 2.0 చిత్రంతో రికార్డు సృష్టించడానికి రెడీ అయిపోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ ఇండస్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:26 IST)
రజినీకాంత్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తన 2.0 చిత్రంతో రికార్డు సృష్టించడానికి రెడీ అయిపోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఈ మొత్తం మహేష్ బాబు స్పైడర్, జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ కంటే ఎక్కువేనని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. 2.0 చిత్రంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రషెస్ చూసిన బయ్యర్స్ ఎంత రేటుకైనా కొనేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. చిత్రంలో దమ్ముందనే టాక్ వినిపిస్తోంది. 
 
తెలుగులోనే 75 కోట్లకు అమ్ముడయితే ఇక హిందీ, తమిళం ఇతర భాషల్లో ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో మరి. పైగా రజినీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో చిత్రం వసూళ్లు రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఐతే అంతకుముందు వచ్చిన కబాలి చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments