Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్ సినిమాలో త్రిష

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (20:17 IST)
దక్షిణాది అగ్ర హీరోయిన్ త్రిష కృష్ణన్ లియో ద్వారా ఈ ఏడాది హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం త్రిష బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. పదమూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, త్రిష హిందీలో ది బుల్ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇందులో ఆమె సల్మాన్ ఖాన్‌తో తప్ప మరెవరితోనూ స్క్రీన్ పంచుకోనుంది.
 
పవన్ కళ్యాణ్ పంజా ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ద బుల్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.
 
సౌత్‌లో అగ్రగామి కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న త్రిష బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క సినిమా చేసింది. త్రిష 2010లో అక్షయ్ కుమార్ నటించిన కట్టా మీఠా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కట్టా మీఠా తర్వాత హిందీలో అవకాశాలు వచ్చినా సౌత్‌లో బిజీగా ఉండడంతో ఆఫర్లను తిరస్కరించింది.
 
దాదాపు 25 ఏళ్ల తర్వాత సల్మాన్‌ఖాన్‌, కరణ్‌ జోహార్‌ కలిసి ఓ సినిమా చేస్తుండటం బాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో త్రిష కనిపించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments