Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఛ‌లో' డైరెక్ట‌ర్ త‌దుప‌రి చిత్రానికి ముహుర్తం ఫిక్స్..!

నాగ‌శౌర్య‌తో ఛ‌లో చిత్రాన్ని తీసి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్స‌స్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఆ త‌ర్వాత వెంకీ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. కొంతమంది యువ హీరోల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్

Webdunia
సోమవారం, 16 జులై 2018 (21:24 IST)
నాగ‌శౌర్య‌తో ఛ‌లో చిత్రాన్ని తీసి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్స‌స్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఆ త‌ర్వాత వెంకీ ఎవ‌రితో  సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. కొంతమంది యువ హీరోల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... వెంకీ కుడుముల యువ హీరో నితిన్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఆగ‌స్టు మొద‌టి వారంలో అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయాలి అనుకుంటున్నార‌ట‌.
 
ఈ మూవీకి భీష్మ అనే టైటిల్ అనుకుంటున్నార‌ని తెలిసింది. ఈ టైటిల్ విన‌గానే ఇది పెళ్లంటే ఇష్టం లేని బ్రహ్మచారి కథ అని తెలుస్తోంది. ఛలోలో రెండు వర్గాల కక్షల మధ్య ప్రేమను పుట్టించిన వెంకీ కుడుముల ఈసారి ఆజన్మ బ్రహ్మచారితో హాస్యాన్ని పండించబోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. డైరెక్ట‌ర్స్‌కి రెండో ప్ర‌య‌త్నం ద్వితీయ విఘ్నం ఉంటుంది. అందుచేత చాలా కేర్ తీసుకుంటుంటారు. మ‌రి.. వెంకీ చేసే రెండో ప్ర‌య‌త్నం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments