Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మికకు క్షమాపణ చెప్పిన విజయ్ దేవరకొండ.. ఏమైంది?

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (22:09 IST)
భారీ అంచనాలతో విడుదలైంది డియర్ కామ్రేడ్ సినిమా. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై అభిమానులు అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. గీత గోవిందంలో రష్మిక, విజయ్ దేవరకొండల జంట అదుర్సుగా ఉందని, అలాంటి కాంబినేషన్ డియర్ కామ్రేడ్ లో కనిపిస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా భారీ హిట్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు.
 
అయితే సినిమా విడుదలై యావరేజ్ టాక్‌తో ఆడుతోంది. విజయ్ పైన నమ్మకంతోనే రష్మిక మందన ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందట. అది కూడా నిర్మాత రష్మికకు డబ్బులు తక్కువగా ఇస్తానన్నా ఒప్పుకుని విజయ్‌కు మైలేజ్ ఇవ్వడానికే సినిమాలో నటించిందని తెలుగు సినీపరిశ్రమలో టాక్.
 
అయితే సినిమా పెద్దగా ఆడకపోవడం.. విజయ్ దేవరకొండతో పాటు రష్మిక అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది. దీంతో విజయ్ రష్మికకు ఫోన్ చేసి క్షమించమని అడిగారట. నాపై నమ్మకం పెట్టావు. కానీ మన సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. మనం మళ్ళీ మంచి కథతో ప్రేక్షకులు ముందుకు వెళ్ళి విజయం సాధిద్దాం. హిట్, ఫట్ అనేది కామన్‌గా తీసుకో అని రష్మికను బుజ్జగించాడట విజయ్. అయితే ఆమె మాత్రం తాను లైట్ తీసుకున్నానని చెప్పడంతో విజయ్ కూడా బాగా సంతోషపడ్డాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments