Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు పాదపూజ చేసిన ప్రణీత- నెట్టింట వైరల్ అవుతోన్న పిక్చర్ (video)

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (18:28 IST)
Pranitha
ప్రముఖ నటి ప్రణీత సుభాష్ సంప్రదాయబద్ధంగా మారిపోయింది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ సరసన నటించి.. ఓ పాటలో బాపు గారి బొమ్మో అనిపించుకున్న ప్రణీత.. పెళ్లయ్యాక పూర్తిగా సాంప్రదాయ బద్ధమైన పద్ధతులు పాటిస్తోంది. తాజాగా పసుపు రంగు దుస్తులతో మెరిసిపోయిన ప్రణీత.. తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.  
 
ఆ ఫోటోలో, ప్రణీత భీమన అమావాస్య అనే ఆచారాన్ని ప్రదర్శిస్తున్నట్లు చూడవచ్చు. వివాహిత స్త్రీలు తమ భర్తకు ఆచారం ప్రకారం పాద పూజ చేస్తారు. దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం ప్రార్థిస్తారు. అలాగే సుఖసంతోషాలతో కూడా  జీవితం కోసం ప్రార్థించడానికి ప్రత్యేక పూజలు చేయడం ఆచారం. ఈ పూజను ప్రణీత చేసింది. దీనికి సంబంధించిన పిక్చర్ వైరల్ అయ్యింది. 
 
వైరల్ పిక్చర్‌లో, ప్రణిత పసుపు సల్వార్ సూట్ ధరించి, తన భర్త నితిన్ రాజు పాదాల దగ్గర కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఆమె అతని పాదాలను పూలతో అలంకరించడం, వాటిని సున్నితంగా తాకడం కనిపిస్తుంది. తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి సంప్రదాయాన్ని నిలబెట్టిన ప్రణీతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Bhagavad Gita: కుమార్తె పెళ్లి.. అతిథులకు భగవద్గీత కాపీలు పంపిణీ చేసిన తండ్రి.. ఎక్కడ?

పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments