Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూతో ఇప్పటికే నాకు పెళ్లైపోయింది.. తెలుసా? సమంత ట్వీట్

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం అక్టోబరులో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు నాగచైతన్యతో ఇప్పటికే వివాహం జరిగిపోయినట్లు ట్విట్టర్ వేదికగా చెన్నై బ్యూటీ.. అందాల తార సమంత వెల్లడి

Webdunia
సోమవారం, 10 జులై 2017 (19:19 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం అక్టోబరులో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు నాగచైతన్యతో ఇప్పటికే వివాహం జరిగిపోయినట్లు ట్విట్టర్ వేదికగా చెన్నై బ్యూటీ.. అందాల తార సమంత వెల్లడించింది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నప్పటికీ చైతూతో తనకు మానసికంగా వివాహం జరిగిపోయిందని ఓ అభిమాని వేసిన ప్రశ్నకు సమంత సమాధానం ఇచ్చింది. 
 
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత వైభవంగా నాగచైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మ‌డికి త‌న అభిమాని నుంచి ఓ ప్ర‌శ్న ఎదురైంది. నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకోబోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? అని ఓ అభిమాని సమంతను అడిగింది. 
 
దీనికి సమంత జ‌వాబిస్తూ.. తన‌కు చైతూతో ఇప్ప‌టికే పెళ్లై పోయిన‌ట్లు భావిస్తున్నానని చెప్పింది. త‌నకు, చైతూకి కంటే కూడా ఎక్కువ‌గా త‌మ‌ అభిమానుల‌కే త‌మ పెళ్లిపై కుతూహలంగా ఉంద‌ని ట్వీట్ చేసింది. కాగా.. సెప్టెంబర్ నెలఖారు లోపు తమ చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకోవాలని నాగ చైతన్య, సమంత భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ షూటింగ్‌లను కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డారు. పెళ్లి కారణంగా షూటింగ్‌లను త్వరగాముగించాలని నిర్మాతలను చైతూ, సమ్మూలు కోరుతున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments