Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తకు పడక సుఖం ఇచ్చింది.. కుమార్తె ఎలా అవుతుంది: జరీనా

బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య పంచోలి భార్య జరీనా తాజాగా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నా భర్తతో డేటింగ్ చేసింది.. ఆమెను కుమార్తె ఎలా అనుకోను అంటూ వ్యాఖ్యానించింది. ఇటీవల ఓ టీవీ ఛ

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (16:07 IST)
బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య పంచోలి భార్య జరీనా వాహబ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నా భర్తతో డేటింగ్ చేసింది.. ఆమెను కుమార్తె ఎలా అనుకోను అంటూ వ్యాఖ్యానించింది. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు బాలీవుడ్ హాట్ నటి కంగనా రనౌత్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య పంచోలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. పంచోలి తనను తీవ్రంగా హింసించారని, కూతురు కంటే చిన్న వయసున్న తనను రక్తం వచ్చేలా హింసించారని ఆరోపించింది. దీంతో తాను ఆదిత్య భార్య జరీనా హెల్ప్ కోసం వెళ్లానని.. ఆమె కూడా సహకరించలేదని తెలిపింది. 
 
కంగనా చేసిన ఆరోపణలపై ఆదిత్య పంచోలీ భార్య జరీనా స్పందించారు. నా భర్త ఆదిత్యతో కంగనా నాలుగున్నర సంవత్సరాలు డేటింగ్ చేసిందని.. అలాంటపుడు ఆమెను కూతురుగా ఎలా ట్రీట్ చేస్తామని ప్రశ్నించింది. తన అప్ కమింగ్ మూవీ సిమ్రన్ పబ్లిసిటీ కోసమే కంగనా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడుతోంది. అయినా ఎప్పుడో జరిగినట్టు చెబుతున్న విషయాలను ఇప్పుడు తెరపైకి తీసుకురావడమేంటని, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని ఆమె అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments