Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్' హౌసుకు నేను రానన్న మహేష్ బాబు... 'జై లవ కుశ' ఎఫెక్టా?

బిగ్ బాస్ షో ముగిసేందుకు మరో 10 రోజుల సమయం మాత్రమే వుంది. మరోవైపు ఈ షో ముగించే ముందు సర్ప్రైజ్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్పైడర్ చిత్రంతో దసరాకు రానున్న మహేష్ బాబును

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (16:07 IST)
బిగ్ బాస్ షో ముగిసేందుకు మరో 10 రోజుల సమయం మాత్రమే వుంది. మరోవైపు ఈ షో ముగించే ముందు సర్ప్రైజ్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్పైడర్ చిత్రంతో దసరాకు రానున్న మహేష్ బాబును సంప్రదించారట. ఐతే మహేష్ బాబు వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారట. దీనికి కారణం కూడా లేకపోలేదని అంటున్నారు. 
 
దసరాకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జై లవ కుశ చిత్రం విడుదల కాబోతోంది. అదే రోజున మహేష్ బాబు చిత్రం స్పైడర్ కూడా విడుదలవబోతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ హౌసుకు వెళితే సంకేతాలు వేరేగా వెళ్లొచ్చనే అభిప్రాయంతో మహేష్ బాబు ఈ షోకి రాకూడదని భావించినట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ దసరా పండుగకు ఎన్టీఆర్ వర్సెస్ మహేష్ బాబు కానుంది. మరి దసరా పండుగలో దసరా బుల్లోడు ఎవరో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments