Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెర్సీ నుంచి Anthem Of JERSEY రిలీజ్.. శ్రద్ధా శ్రీనాథ్ హాట్ ఫోటోలూ?

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (17:16 IST)
నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం జెర్సీ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందు వచ్చింది. ముఖ్యంగా నాని నటన, గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 


తాజాగా ఈ చిత్రంలోని ''ఆరంభంమే లే'' అంటూ సాగే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ గీతానికి అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 
 
ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా శ్రద్ధా.. అవకాశాల కోసం హాట్ ఫోటోలను పోస్టు చేయాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్టుంది.


"నేను గ్లామర్ రోల్స్ కు రెడీ.. నన్ను మహానటిగా భావించి గ్లామర్ పాత్రలు ఇవ్వడం మానకండి." అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. తాజాగా ఎరుపు రంగు దుస్తుల్లో అమ్మడు ఓ మెరుపు మెరిసింది. మరి ఈ స్టిల్స్ ద్వారా శ్రద్ధాకు అవకాశాలు వెల్లువల్లా వస్తాయో లేదో వేచి చూడాలి మరి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments