Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఆయనతో వున్నా... మీరు కీప్ అని రాసుకున్నా ఫర్వాలేదంటున్న గాయని

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (22:13 IST)
సెలబ్రిటీల్లో కొందరు బోల్డ్‌గా మాట్లాడేస్తుంటారు. ఇంకొందరు చిన్న గాసిప్ వచ్చినా తట్టుకోలేరు. ఇక అసలు విషయానికి వస్తే... గాయని అభయ హిరణ్మయి గురించి తెలుసు కదా. ఆమె చాలా పాటలు పాపులర్ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఆధ్వర్యంలో పాడింది. 
 
ఆయనతో అనుకోకుండా ప్రేమలో కూడా పడిపోయిందట. ఈ విషయాన్ని లవర్స్ డే రోజున బయటపెట్టింది. ఐతే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... గోపీసుందర్ కి ఆల్రెడీ పెళ్లయిపోయింది. ఐతే తన భార్యకు విడాకులు ఇవ్వాలని అప్లై చేసుకున్నాడు. ఐతే ఆ ప్రక్రియ ముగియక ముందే సింగర్ అభయ హిరణ్మయి ప్రేమాయణం సాగించింది. 
 
దీని గురించి ఎవ్వరూ అడక్కముందే... నేను ఆయనతో డేటింగులో వున్నా. ఇది ఇప్పటి విషయం కాదు... 9 ఏళ్ల నుంచి ఇదే విధంగా వున్నాం. దీని గురించి మీరు ఏమయినా రాసుకోండి. నన్ను ఆయనకు కీప్ అని రాసుకున్నా ఫర్లేదు. అదీ కాదు... మరేదో రాస్తానన్నా నాకు అభ్యంతరం లేదని సెలవిచ్చింది. మరీ అంత ఇదిగా చెప్తుంటే ఎవరైనా ఏం రాస్తారూ....?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments