Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతాకోకచిలక నటుడు కార్తీక్‌ తీవ్ర గాయాలు.. ఏమైందంటే.?

Webdunia
గురువారం, 29 జులై 2021 (10:43 IST)
తమిళ సీనియర్ హీరో నటుడు కార్తీక్‌ తీవ్ర గాయాల పాలైయారు. కార్తీక్ వ్యాయామం చేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనతో ఆయనకు మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాని సమాచారం. ప్రస్తుతం కార్తీక్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇక కార్తీక్ గత కొంత కాలంగా బీపీ, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 
 
కార్తీక్ సినిమాల విషయానికి వస్తే... ఈ తమిళ నటుడు తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'సీతాకోకచిలక' అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో ఆయన తెలుగులో అభిమానులను సంపాదించుకున్నారు. 
 
కార్తీక్ నటించిన సినిమాల్లో ముఖ్యంగా.. అన్వేషణ, మగరాయుడు, అభినందన, అనుబంధం, గోపాల రావు గారి అబ్బాయి వంటి సినిమాలు మంచి పాపులారిటీని తెచ్చాయి. ఇక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సొంతంగా ఓ పార్టీ కూడా పెట్టారు. 
 
అయితే ఆ తర్వాత తన పార్టీని ఆరోగ్య కారణాలతో రద్ధు చేశారు. ఇక కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ మణిరత్నం సినిమా కడలితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments