Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకూ అలాంటి పరిస్థితి ఎదురైంది.. ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే?: పూనమ్ కౌర్

టాలీవుడ్‌లో కొత్త అమ్మాయిలపై జరుగుతోన్న వేధింపులపై సినీ పెద్దలను ప్రశ్నిస్తూ సంచలనంగా మారిన శ్రీరెడ్డికి మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాస్టింగ్ కౌచ్‌పై తాజాగా నటి పూనమ్ కౌర్ స్పందించింది.

Webdunia
ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (15:58 IST)
టాలీవుడ్‌లో కొత్త అమ్మాయిలపై జరుగుతోన్న వేధింపులపై సినీ పెద్దలను ప్రశ్నిస్తూ సంచలనంగా మారిన శ్రీరెడ్డికి మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాస్టింగ్ కౌచ్‌పై తాజాగా నటి పూనమ్ కౌర్ స్పందించింది. తనకూ ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పింది.
  

ఏదో అయిపోయిందని తానీ విషయం చెప్పలేదని.. సమయం అనుకూలంగా లేదని భావిస్తే.. ఎలా బయటపడాలో ఆలోచించాలని సూచించింది. పరిస్థితి తగ్గట్టు నడుచుకుంటానని.. తనకు ఓపిక చాలా అధికమని పూనమ్ వెల్లడించింది. 
 
అయితే ఎవ్వరికీ నష్టం కలిగించే మనస్తత్వం తనకు లేదని చెప్పింది. కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు తెలుసునని... ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే, తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురిలో చెప్పుకునేందుకు ముందుకు వస్తుందో అర్థం చేసుకోవాలని పూనమ్ చెప్పింది. అయితే తాను బలహీనురాలిని కాదని స్పష్టం చేసింది. తాను చేయగలిగిందే చేస్తానని.. ధైర్యంగా ఎదురునిలబడే సత్తా తనకుందని పూనమ్ తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments