Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్కుందంటున్న వెంకటేష్ (వీడియో)

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈనెల పదో తేదీన విడుదలైన చిత్రం "అజ్ఞాతవాసి". ఇందులో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్త బాగా ప్రచారమైంది.

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (15:38 IST)
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈనెల పదో తేదీన విడుదలైన చిత్రం "అజ్ఞాతవాసి". ఇందులో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్త బాగా ప్రచారమైంది. సినిమా టైటిల్‌ కార్డ్స్‌‌లో కూడా వెంకీకి స్పెషల్‌ థ్యాంక్స్‌ ఉండటంతో రోల్‌ ఉంటుందని అంతా భావించారు. అయితే సినిమాలో మాత్రం ఆ మెరుపులు లేకుండా పోయాయి. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో వెంకీతో ఉన్న సీన్లను కలిపాని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఇందులోభాగంగా ఓ మేకింగ్‌ వీడియోను రిలీజ్ చేశారు. వెంకీ - పవన్‌ మధ్య నడిచే అ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్లు కలిసి డబ్బింగ్‌ చెప్పటం ఆ వీడియోలో ఉంది. 
 
పవన్‌.. "గురువు గారు అంటే.. గారు అక్కర్లేదమ్మా గురూ చాలూ.." అని వెంకీ చెప్పటం… 'నాకు కొంచెం తిక్కుంది' అని పవన్‌ అంటే… 'దానికో లెక్కుంది' అని మళ్లీ వెంకీ చెప్పటం ఇలా సాగిపోయిన వీడియో ఫన్నీగా ఉంది. సంక్రాంతి నుంచి ఆ సీన్‌ సినిమాకి యాడ్‌ చేయనున్నట్టు చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ తెలిపారు. ఆ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments