Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరోయిన్లకు కుళ్లు తెప్పిస్తున్న ఐష్ క్లీవేజ్ అందాలు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (09:43 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా శ్రీదేవికి పేరుంది. అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన మరో హీరోయిన్ ఐశ్వర్యారాయ్. వయసు ఐదు పదులకు సమీపిస్తున్నా.. తన అందాన్ని కాపాడుకునే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా ఆమె తన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. 
 
తాజాగా డ‌బూ ర‌త్నాని ఫోటోషూట్ కోసం ఓ రేంజ్‌లో ఐశ్వ‌ర్యారాయ్ రెచ్చిపోయింది. అక్క‌డ ఆమెను చూసి ఫిదా కాని వాళ్లుండ‌రు. ఐశ్వర్యారాయ్ హృదయ అందాలను చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. 45 యేళ్ళ వయసులోనూ పిచ్చెక్కిస్తోంది. 
 
కుర్ర హీరోయిన్ల‌కు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆర‌బోసింది. క్లీవేజ్ షోతో హీట్ పుట్టించింది. వ‌య‌సు ఐదు ప‌దుల‌కు చేరువ‌గా వ‌స్తున్నా కూడా ఇప్ప‌టికీ అందాన్ని కాపాడుకోవ‌డంలో ఐష్ త‌ర్వాతే ఎవ‌రైనా..? మ‌రోసారి ఇప్పుడు ఇదే చేసింది ఈ భామ. హాట్ దుస్తుల్లో ఈ భామ క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mohan Babu: నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ- ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు

Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ

Pawan Kalyan: హోంమంత్రి వంగలపూడి అనితను కొనియాడిన జనసేనాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments