Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రేణూ దేశాయ్'' తమ్ముడు ఎవరో తెలుసా? ఫోటో చూడండి..

నీ తోనే డ్యాన్స్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ అలరించింది. న‌టి, ప్రొడ్యూస‌ర్ అయిన రేణూ దేశాయ్ స్టార్ మా టీవీలో ప్రారంభ‌మైన ''నీతోనే డ్యాన్స్ షో''లో జ‌డ్జిగా కనిపించిన

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:27 IST)
నీ తోనే డ్యాన్స్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ అలరించింది. న‌టి, ప్రొడ్యూస‌ర్ అయిన రేణూ దేశాయ్ స్టార్ మా టీవీలో ప్రారంభ‌మైన ''నీతోనే డ్యాన్స్ షో''లో జ‌డ్జిగా కనిపించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆ షోలో నటుడు, యూట్యూబ్‌లో ''వైవా'' షార్ట్ ఫిలిమ్‌తో పాపులర్ అయిన హర్ష కూడా కనిపించాడు. ఈ సందర్భంగా హర్షతో దిగిన ఫోటోను రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
 
''డ్యాన్స్ గురూజీతో మ్యాచింగ్ పింక్ క‌ల‌ర్‌లో అక్కాత‌మ్ముడు" అని రేణూ దేశాయ్ పోస్టు చేసింది. ఇప్పటికే ఈ షో ద్వారా రేణు దేశాయ్‌కు మంచి గుర్తింపు లభిస్తోంది. చాలాకాలం తర్వాత రేణూ దేశాయ్ ఈ షోకు న్యాయనిర్ణేతగా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మొదలైందని చెప్పారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలో ఈ ఆలోచన వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments