Webdunia - Bharat's app for daily news and videos

Install App

శైలజారెడ్డి అల్లుడు ఏం చేస్తున్నాడు..!

అక్కినేని నాగ‌చైత‌న్య చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య‌సాచి అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంది. లాస్ట్ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేసారు. మే నెలలో అమెరికాలో కీల‌క స‌న్నివేశాలు

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (20:33 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య‌సాచి అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంది. లాస్ట్ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేసారు. మే నెలలో అమెరికాలో కీల‌క స‌న్నివేశాలు ఓ సాంగ్ చిత్రీక‌రించ‌నున్నారు. జూన్ 14న రిలీజ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
ఇదిలా ఉంటే... నాగ‌చైత‌న్య హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన నాగ‌వంశీ నిర్మిస్తుంది. ఈ సినిమాలో శైల‌జారెడ్డి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది. చైతు స‌ర‌స‌న‌ అనూ ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోంది. ప్రస్తుతం హీరో నాగచైతన్య పైన ఫైట్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆఫ్టర్‌ ఫైట్‌ అనూతో సరసాలడతారట నాగచైతన్య. అదేనండి.. ఈ సినిమాలో హీరోహీరోయిన్లపై రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తారని చెబుతున్నార‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments