Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున 'మన్మథుడు' కాదు.. 'ముసలి' కింగ్

తెల్లగడ్డం... కాస్త నెరిసిన జుట్టు.. కళ్లజోడు... మెడలో ఎర్రతువాలు.. ఇదీ టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపుపొందిన అక్కినేని నాగార్జున వేషం. అంటే... టాలీవుడ్ మన్మథుడిగా పేరుగాంచిన అక్కినేని నాగార్జున ఇపుడు మ

Webdunia
సోమవారం, 9 జులై 2018 (13:41 IST)
తెల్లగడ్డం... కాస్త నెరిసిన జుట్టు.. కళ్లజోడు... మెడలో ఎర్రతువాలు.. ఇదీ టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపుపొందిన అక్కినేని నాగార్జున వేషం. అంటే... టాలీవుడ్ మన్మథుడిగా పేరుగాంచిన అక్కినేని నాగార్జున ఇపుడు ముసలి కింగ్‌గా కనిపిస్తున్నాడు.
 
ఈ ముసలి నాగార్జున పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. అచ్చం పల్లెటూరు తాతలా డిఫెరెంట్ లుక్‌లో నాగార్జునను చూసి నెటిజన్లు మురిపోతున్నారు. ఈ వేషంతో వెండితెరపై ఎలాంటి వేషం వేయాలన్నా అది నాగార్జునకే సాధ్యమనే కామెంట్స్ చేస్తున్నారు. 
 
అయితే, ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఈ లుక్ ఏ చిత్రంలోనిది అనేదే తేలాల్సి వుంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం నాగ్ కొత్తగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా లోనిదేనని ఘంటా పథంగా చెపుతున్నారు. 
 
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. 'దేవదాస్' అనే పేరుతో తెరకెక్కే ఈ చిత్రం పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారుకూడా. ప్రస్తుతం వైరల్ అవుతున్న నాగ్ పిక్ కూడా అందులోదే అయితే మాత్రం సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments