Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడే ఎందుకులెండి.. వయసొచ్చాక ఆ పనిచేద్దాం.. అలియాభట్

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (11:07 IST)
Alia Bhatt
బాలీవుడ్ స్టార్ జంట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ మీడియాను ఓ రిక్వెస్ట్ చేసింది. తమ కూతురు ఫోటోలను తీయొద్దని అభ్యర్థించారు. తమ బిడ్డను మీడియా నుంచి దూరంగా వుంచనున్నట్లు తెలిపారు. తనకు సరైన వయస్సు వచ్చిన తర్వాత ఫోటోలు తీసేందుకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. 
 
ఈ దంపతులు కలిసి నటించిన  సోషియో ఫాంటసీ చిత్రం బ్రహ్మాస్త్ర  సూపర్‌హిట్ అయ్యింది. ఈ జంట మొదటి సారి కలిసి నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 
 
రణ్‌బీర్ ప్రస్తుతం యానిమల్‌తో కొన్ని సినిమాల్లో నటిస్తుండగా.. అలియా సైతం రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానితో పాటు హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ చిత్రంలో కనిపిస్తున్నాడు.
 
అదేవిధంగా రణబీర్ కపూర్‌తో కలిసి అలియా భట్ తన ఫుట్ బాల్ జట్టును ఉత్సాహపరుస్తున్నారు. ముంబై సిటీఎఫ్‌సి జట్టు కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆలియా భట్, రణబీర్ కపూర్ కలిసి సందడి చేశారు. వీరిద్దరూ స్టాండ్స్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ జంట చూడముచ్చటగా వుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments