Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భరత్ అనే నేను'' ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ''భరత్ అనే నేను'' సినిమా ఫస్ట్ లుక్ జనవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని సినీ యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (09:26 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ''భరత్ అనే నేను'' సినిమా ఫస్ట్ లుక్ జనవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని సినీ యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. డీవీవీ ఎంటర్‌టెయిన్మెంట్స్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో లక్షలాది మంది ప్రజలు కనిపిస్తున్నారు.
 
అలాగే పోస్టర్‌పై "శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments