Webdunia - Bharat's app for daily news and videos

Install App

శకుంతల స్నేహితులుగా అనన్యనాగల్లా, అదితిబాలన్

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (19:06 IST)
Ananyanagalla and Aditibalan
పురాణంలో శాకుంతల కథ తెలిసిందే. కానీ చరిత్రలో ఉన్న ఓ విషయాన్ని పుస్తకాల్లో లేని విషయాన్ని దర్శకుడు గుణ శేఖర్ చెపుతున్నారు. సమంత ను శకుంతల పాత్రకు ఎంపికలోనే ఆయన మార్కులు కొట్టేశారు. గతంలో శాకుంతల కథ తో సినిమాలు వచ్చినా ఒకే కోణం ఉండేది. కానీ గుణ శేఖర్ చెప్పబోయే విషయం ఆశక్తీగా ఉంటుందని చిత్ర యూనిట్ చెపుతోంది. ఏప్రిల్ 14న సినిమా విడుదల కాబోతుంది. 
 
ఇప్పటికే డబ్బింగ్ చెప్పిన సమంత సినిమా బాగుందని చెప్పింది. ఇక ఈరోజు శకుంతలకు  అందమైన & ఆత్మీయ స్నేహితులు పాత్రలు రిలీవ్ చేశారు.  ఒకరు కబుర్లు చెప్పేవారు, మరొకరు అమాయకంగా మరియు జిజ్ఞాస కలిగి ఉంటారు. ఇద్దరూ తమ ప్రియమైన శకుంతల పట్ల విధేయులుగా ఉన్నారు.  ఈ ప్రేమ కథలో కీలకం వారే. ప్రియంవదగా  అదితిబాలన్,  అనసూయగా  అనన్యనాగల్లా నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments