Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌ యాంకర్‌గానే గుర్తింపు.. సినిమాలు, సీరియళ్లు బోనస్: అనసూయ

యాంకరింగ్ చేస్తూ సినీ అవకాశాలు సొంతం చేసుకున్న యాంకర్లలో అనసూయ ఒకరు. యాంకరింగ్ తనకు లైఫ్ ఇచ్చిందని.. ఆ తర్వాతే తనకు సినిమాల్లో అవకాశాలు లభించాయని అనసూయ చెప్పుకొచ్చింది. శ్రీశైల మల్లికార్జునుడిని దర్శి

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (09:29 IST)
యాంకరింగ్ చేస్తూ సినీ అవకాశాలు సొంతం చేసుకున్న యాంకర్లలో అనసూయ ఒకరు. యాంకరింగ్ తనకు లైఫ్ ఇచ్చిందని.. ఆ తర్వాతే తనకు సినిమాల్లో అవకాశాలు లభించాయని అనసూయ చెప్పుకొచ్చింది. శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకునేందుకు వచ్చారు. అనసూయను చూసిన అభిమానులు, భక్తులు ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. 
 
అనసూయ సైతం తన అభిమానులతో కాసేపు సరదాగా గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జబర్దస్త్ ప్రోగ్రామ్ తోనే తనకు మంచి గుర్తింపు లభించిందని.. ఆ కార్యక్రమాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పుకొచ్చింది. 
 
తనకు టీవీ యాంకర్ గానే గుర్తింపు వచ్చిందని, సినిమా అవకాశాలు ఆపైనే దక్కాయని అనసూయ గుర్తు చేసుకుంది. మల్లన్నకు రుద్రాభిషేకం, ఆపై భ్రమరాంబకు కుంకుమార్చన జరిపించిన అనసూయ యాంకరింగ్‌తో వచ్చిన గుర్తింపు ద్వారా సినిమాలు, సీరియల్స్ తనకు బోనస్‌గా లభించాయంది. కానీ, యాంకర్ గానే ప్రేక్షకులకు దగ్గరయ్యానని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో తనకెంతో మంది అభిమానులున్నారని వెల్లడించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments