Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ 'షాపింగ్‌'కు ఓకే అంటే దానికి కమిట్ అయినట్టే : యాంకర్ లాస్య

తెలుగు బుల్లితెర యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాపై ఇప్పటికే యాంకర్ అనసూయ, నటి శ్రీరెడ్డిలు స్పందించారు. ఇపుడు యాంకర్ లాస్య కూడా కామెంట్స్ చేసింది.

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (18:20 IST)
తెలుగు బుల్లితెర యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాపై ఇప్పటికే యాంకర్ అనసూయ, నటి శ్రీరెడ్డిలు స్పందించారు. ఇపుడు యాంకర్ లాస్య కూడా కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ బయటకు వచ్చినట్టుగానే అమెరికాలో జరుగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు కూడా బయటకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
 
అమెరికాలో షాపింగ్‌కి "ఓకే" అంటే ఇక అన్నింటికి అంగీకరించినట్టేనని తెలిపింది. కానీ, టాలీవుడ్‌లో మాత్రం కమిట్‌మెంట్ ఇవ్వాలని అడుగుతారనీ, అమెరికాలో మాత్రం షాపింగ్‌కి వస్తారా అని అడుగుతారని వివరించింది. ఈ షాపింగ్‌కు ఓకే అంటే మాత్రం ఇక అన్నింటికీ సమ్మతించినట్టేనని తెలిపింది. 
 
ఇకపోతే, తన కెరీర్ ఆరంభంలో పలు ఈవెంట్లలో తాను కూడా పాల్గొనే దానినని, కానీ, ఇక్కడి ఆర్గనైజర్లు తప్పుగా ప్రవర్తించేవారని ఆరోపించారు. ఓసారి, ఓ ఆర్గనైజర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపింది. పద్ధతిగా సంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్లను కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారనీ, అందుకే ఈవెంట్ దరిదాపుల్లోకి తాను వెళ్లడం లేదని, దానికి కారణం ఇలాంటి చెత్త వెధవలేనంటూ లాస్య మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం