Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌కు అమ్మాయిలు ఆకర్షితులు కాకూడదనే... యాంకర్ శ్వేతారెడ్డి

Webdunia
బుధవారం, 31 జులై 2019 (12:12 IST)
బిగ్ బాస్ తదితర రియాలిటీ షోలకు అమ్మాయిలు ఆకర్షితులు కాకుండా చూడ్డం కోసమే నిస్వార్ధమైన పోరాటం ప్రారంభించానని యాంకర్ శ్వేతారెడ్డి వెల్లడించారు. మహిళా సంఘాలతో కలిసి విశాఖపట్టణం ప్రెస్ క్లబ్‌లో శ్వేతారెడ్డి మీడియాతో మాట్లాడారు.
 
బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియలో తనకు దారుణమైన పరిస్ధితులు ఎదురయ్యాయని ఆమె ఆరోపించారు. కమిట్‌మెంట్లు, కాస్టింగ్ కౌచ్‌లను నివారించాలంటే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలను బ్యాన్ చేయాలని శ్వేతారెడ్డి డిమాండ్ చేశారు. ఈ వివాదంలోకి నాగార్జునను ఎందుకు లాగుతున్నారని విలేకరులు అడిగిన  ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. 
 
అత్యంత ప్రజాదరణ కలిగిన సినీనటుడు అయిన నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వున్నందునే ఆయనను కలుగజేసుకోమని అభ్యర్ధించానని శ్వేతా రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేతప్ప నాగార్జునపై బురదజల్లే ప్రయత్నం తమకు లేదని ఆమె వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments