Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ తరం కుర్రాడిగా అర్జున్ కళ్యాణ్‌కు బిగ్ బాస్ హౌస్‌లో స‌పోర్ట్ దొరికిందా!

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (10:37 IST)
Arjun Kalyan
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో  కొత్త వినోదాలకు వేదిక . ఈ రియాలిటీ గేమ్ చాలామంది ని సెలబ్రిటీస్ ని చేసింది . ఈ సిక్స్త్  సీజన్ లో అర్జున్ కళ్యాణ్ ఈ తరం కుర్రాళ్లకు ప్రతినిధి లా ఉన్నాడు. ఈ జనరేషన్ కి ఉండే లక్షణాలతో ఆట లో తన ప్రత్యేకతను చూపిస్తున్నాడు . తన మాటతీరు ఎక్కడా పరిధి దాటదు.  తన ఆట తీరు ప్రతి వారం మెరుగు అవుతూనే ఉంది. 
 
సత్య తో తన రిలేషషన్ కూడా ఈ సీజన్ కి ఆహ్లాదం గా మారింది. ఈ రిలేషన్ లో అర్జున్ లో ఈ తరం కుర్రాళ్ళు చాలా మంది కనపడతారు .  అందుకే ఆడియెన్స్ నుండి కూడా మాకు ఆ రిలేషన్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కావాలనే డిమాండ్ కూడా కనపడింది. 
 
 అర్జున్  యు ఎస్  లో మాస్టర్స్ చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు . ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ తో ఫేమ్ అయిన అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చు కున్నాడు. డిజిటల్ ఇండస్ట్రీ లో తన మార్క్ ని
వేయగలిగాడు. ప్రేమమ్ , వరుడు కావలి , ప్లే బాక్ వంటి సినిమాలలో అర్జున్ చేసిన పాత్రలు 
మంచి పేరుని తెచ్చి పెట్టాయి . మిస్సమ్మ , నారి నారి నడుమ మురారి వంటి వెబ్ సిరీస్ లు యూత్ లో గుర్తింపు ని తెచ్చాయి.  నటుడి గా ఎస్టాబ్లిష్ అవుతున్న టైం లో వచ్చిన బిగ్ బాస్ 
అవకాశం అర్జున్ ని ప్రేక్షకులకు దగ్గర చేసింది. 
 
బిగ్ బాస్ హౌస్ లో అర్జున్  ఇచ్చే ఎంటెర్టైమెంట్ ఆడియన్స్ కి సరదాలను పంచుతుంది. 
హౌస్ లో అతని రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అతని ఆట తీరు మాట తీరు కూడా హద్దుల్లో ఉంటుంది.  బాలన్స్ గా ఆటను ఆడుతూ బిగ్ హౌస్ లో తన ప్రయాణం కొనసాగిస్తున్న అర్జున్ కి ఆడియన్స్ సపోర్ట్ కూడా బాగానే దొరుకుతుంది .  అర్జున్ ఈ సీజన్ కి అందించిన వినోదం ఆడియన్స్ కి  నచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments