Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరియానా నడుముకి ముద్దు పెట్టిన అషూ రెడ్డి.. ఆర్జీవిని చూసి నేర్చుకుందట!

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (17:56 IST)
Ashu Reddy
అరియానా గ్లోరీ, అషూ రెడ్డిలు ఇద్దరు తెలుగు బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అరియానా గ్లోరీ, అషూ రెడ్డిలకి సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే.. అరియానా నడుముకి అషూ ముద్దుపెట్టింది.
 
ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అషూ 'అనంతమైన హావభావం' అని క్యాప్షన్‌ పెట్టింది. ఈ పిక్ పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ ట్రోల్స్ చూసిన అరియానా.. 'ఒసేయ్‌ అషూ నీకు, నీ క్రేజీనెస్‌కి దండమే తల్లి. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే, జడ్జిమెంటల్‌ అవుతున్నాం' అని ఆషూ రెడ్డికి కామెంట్ పెట్టింది. 
 
దీనికి ఆషూ రియాక్ట్ అవుతూ.. మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ జడ్జ్‌ చేస్తూనే ఉంటారు. అలా అని మన క్రేజీనెస్‌ని వదిలేయకూడదు. ఎందుకంటే అదే మనల్ని ఇతరుల కన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ విషయం నేను ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా' అని రిప్లై ఇచ్చింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments