Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2లోని తప్పులు.. బొట్టు సైజు తగ్గింది.. కంటి కాటుకలో నలుపు తగ్గింది..

బాహుబలి-2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ అద్భుత కళాఖండంలో బోలెడు తప్పులున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. బాహుబలి-2ని చూసిన అతి తెలివి బాబులు తప్పులు ఎత్తిచూపే పనిలో బిజీబిజీ

Webdunia
మంగళవారం, 23 మే 2017 (17:56 IST)
బాహుబలి-2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ అద్భుత కళాఖండంలో బోలెడు తప్పులున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. బాహుబలి-2ని చూసిన అతి తెలివి బాబులు తప్పులు ఎత్తిచూపే పనిలో బిజీబిజీగా ఉన్నారు. బాహుబలి-2లోని తప్పుల్ని భూతద్దంలో పెట్టి మరీ వెతికి.. ఆ తప్పుల్ని పోస్టు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ విధంగా బాహుబలి-2లో గల తప్పులు వైరల్ అవుతున్నాయి. 
 
బాహుబలి-2లో నెటిజన్లు ఎత్తిచూపే తప్పులు చాలా పెద్దవి కాదండోయ్.. అనుష్క బొట్టు, కాటుక వంటి సిల్లీ తప్పులే. బాహుబలి 1కి బాహుబలి-2కి పోలిక తెస్తూ.. బాహుబలి సీన్ 1లో ప్రభాస్ చేతిలో కత్తి లేదని, తర్వాత సీన్లోకి కత్తి వచ్చిందంటూ ఫోటోలతో పోస్ట్ చేశారు. 
 
అలాగే అనుష్క బొట్టు సైజు తగ్గిందని.. ఆమె కంటి కాటుకలో నలుపు తగ్గిందని పోస్టులు చేస్తున్నారు. బాహుబలి, దేవసేన ధరించిన ఆభరణాలు మిస్సైయ్యాయని.. ఇలా చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. అయినా ఈ తప్పుల్ని రాజమౌళి అండ్ టీమ్ కాస్త సీరియస్‌గా తీసుకున్నా.. ఇక మార్చేంత పెద్ద తప్పులు కాకపోవడంతో లైట్‌గా వదిలేసినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments