Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి మనోహరి తలను తాకాడు.. ఆ నటుడికి చెంప వాసింది (వీడియో చూడండి)

బాహుబలి మనోహరి గుర్తింది కదూ.. మనోహరి పాటలో ప్రభాస్‌తో కైపెక్కించే డ్యాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా వార్తల్లో నిలిచింది. తన వద్ద అనుచితంగా ప్రవర్తించిన ఓ నటుడి చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన బాలీవుడ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (16:42 IST)
బాహుబలి మనోహరి గుర్తింది కదూ.. మనోహరి పాటలో ప్రభాస్‌తో కైపెక్కించే డ్యాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా వార్తల్లో నిలిచింది. తన వద్ద అనుచితంగా ప్రవర్తించిన ఓ నటుడి చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మోడల్, ఐటమ్ గర్ల్ అయిన స్కార్లెట్ విల్సన్... బాహుబలి-1 చిత్రంలోని మనోహరి పాటకు ప్రభాస్‌తో నృత్యం చేసిన సంగతి తెలిసిందే. ఆపై తమిళ నటుడు విజయ్‌తో జిల్లా సినిమాలోనూ చిందులేసింది.
 
ప్రస్తుతం ''ఏక్ సన్యోగ్'' అనే బాలీవుడ్ సినిమాకు చెందిన ఓ పాటలో స్కార్లెట్ విల్సన్ డ్యాన్స్ చేస్తోంది. పాట కోసం నృత్యం చేస్తున్న తరుణంలో ఉమాఖాంత్ రాయ్ అనే సహనటుడు స్కార్లెట్ తలను తాకాడు. అంతే కోపంతో ఊగిపోయిన స్కార్లెట్ ఉమాఖాంత్ చెంపచెల్లుమనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఉమాఖాంత్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. షూటింగ్ స్పాట్‌లో రచ్చ రచ్చ చేశాడు. ఫలితంగా షూటింగ్ కాసేపు ఆగిపోయింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరూ వీడియోను చూడండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments