Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబుతో ముగింపు పెడుతున్న బాల‌కృష్ణ‌

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (18:47 IST)
Balakrishna - mahesh
ఆహా! ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద ప‌లు ర‌కాలుగా షోలు నిర్వ‌హిస్తున్నట్లే బాల‌కృష్ణ‌తో నిర్వ‌హిస్తున్న అన్ స్టాపబుల్ కి బ్రేక్ ప‌డింది. అన్ స్టాపబుల్ అంటే ఎవ‌రూ ఆప‌లేర‌నేట్లుగా టైటిల్ పెట్టినా ఎట్ట‌కేల‌కు ఎక్క‌డోచోట ముగింపు ప‌లకాల్సివ‌చ్చింది. అయితే ఇది మొత్తంగా కాదు. ఈ సీజ‌న్ వ‌ర‌కే అని నిర్వాహ‌కులు వెల్ల‌డిస్తున్నారు. 
 
బాలకృష్ణ మొదటి సారి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ మొద‌టి సీజన్ ముగియడానికి సిద్దం గా ఉంది. అందుకు మ‌హేష్‌బాబు ఎపిసోడ్ కావ‌డం విశేషం. ఇటీవ‌లే రాజ‌మౌళితో బాల‌కృష్ణ ఎపిసోడ్ చేశారు. అది పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. 
 
బాలకృష్ణ‌, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేదిక పై కలిసి ఉన్న  పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ ఎపిసొడ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని ఆహా వీడియో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments