Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్‌నెస్ కోసం పూజా హెగ్డే ఇలా... (వీడియో)

ఫిట్‌నెస్ విషయంలో హీరోయిన్లు బాగానే శ్రద్ధ తీసుకుంటారు. న్యూట్రీషియన్ల సలహా మేరకే ఆహారం తీసుకుంటారు. ఇంకా ఫిట్‌నెస్ నానా తంటాలు పడుతుంటారు. వ్యాయామాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఫిట్‌నెస్ కోసం హీరోయిన్ పూ

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (14:44 IST)
ఫిట్‌నెస్ విషయంలో హీరోయిన్లు బాగానే శ్రద్ధ తీసుకుంటారు. న్యూట్రీషియన్ల సలహా మేరకే ఆహారం తీసుకుంటారు. ఇంకా ఫిట్‌నెస్ నానా తంటాలు పడుతుంటారు. వ్యాయామాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఫిట్‌నెస్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే మల్లగుల్లాలు పడుతుంది. ముకుంద, దువ్వాడ జగన్నాథమ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్‌గా మారుతోంది. 
 
ఇంకా హీరోయిన్ల మధ్య పోటీ నెలకొనడంతో పూజా హెగ్డే తన శరీరాకృతిపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఫిట్‌గా ఉండటానికి పూజా హెగ్డే ఓ ఫిట్‌నెస్ సెంటర్‌లో తాను చేసిన ఫీట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments