Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత బండ్ల గణేశ్‌ పట్ల కరోనాకు లవ్ ఎక్కువైంది... మరోమారు కాటేసింది..

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (07:55 IST)
టాలీవుడ్ చిత్ర నిర్మాత బండ్ల గణేశ్‌ పట్ల కరోనా వైరస్ ప్రేమ ఎక్కువైనట్టు తెలుస్తుంది. దీంతో ఆయనకు మరోమారు ఈ వైరస్ సోకింది. తొలిదశ సమయంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. అపుడు హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేసి చికిత్స తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 
 
ఇపుడు ఆయన మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉండగా, ఆదివారం సాయంత్రం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు వెల్లడించారు. అయితే, ఢిల్లీలో ఆయన ఒక్కరే ఉన్నారు. అయినప్పటికీ ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ ఫలితం వచ్చినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments