Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మికా మందన్నను బ్యాన్ చేస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (16:38 IST)
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి రష్మిక మందన్నా నిషేధం అనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. రష్మికను బ్యాన్ చేసే స్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము.

 
రష్మిక మందన్నకు ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వుంది. పుష్ప చిత్రం అద్భుతమైన విజయం తర్వాత రష్మిక మందన్న ఫేమ్ ఆకాశాన్ని అంటింది. రష్మికను దక్షిణాది ఇండస్ట్రీలోని స్టార్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తమ చిత్రాల్లో తీసుకోవాలనుకుంటారు.

 
తాజాగా రష్మిక కొన్ని కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. కర్ణాటకలో ఆమె సినిమాలపై శాశ్వతంగా నిషేధం విధిస్తారనే పుకార్లు షికారు. రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రాన్ని తను చూడలేదని చెప్పిన తర్వాత ఆమెపై వ్యతిరేక ప్రచారం నడుస్తోంది.
 
నిషేధంపై ఎలాంటి ధృవీకరణ లేదు. 2023లో ఆమె జాతకం ఇలా వుంటుందంటూ జ్యోతిషులు చెప్పేస్తున్నారు. ఐతే నిజంగానే రష్మికను బ్యాన్ చేస్తున్నారా లేదా అనేది వేచి చూడాల్సిందే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments