Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భరత్ అనే నేను'' ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అదిరిపోతాయట.. బాహుబలి-2కి?

కొరటాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ''భరత్ అనే నేను''. ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఒక్క ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్లు కలె

Webdunia
ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (17:53 IST)
కొరటాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ''భరత్ అనే నేను''. ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఒక్క ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్లు కలెక్షన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల20వ తేదీన విడుదల కానుంది. 
 
ఈ సినిమాపై ఇప్ప‌టికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దానికి తోడు ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 ప్రీమియర్ షోలను ప్రదర్శించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. 
 
అమెరికాలో మాత్రం వెయ్యి థియేటర్లతో ప్రీమియర్ షోలతో పాటుగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి టికెట్ల అమ్మకం కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఒక్క ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్లు కలెక్షన్ వచ్చే అవకాశముందని సినీ పండితులు చెప్తున్నారు. 
 
''బాహుబలి-2''కు సమానంగా ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుదల కానున్న ''భరత్ అనే నేను''కి హిట్ టాక్ వ‌స్తే మాత్రం.. ఫస్ట్ వీకెండ్‌లోనే 3 మిలియన్ డాలర్ల వరకు కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments