Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు 50 ఏళ్ల వ్యక్తితోనా.... బిగ్ బాస్ 11 పోటీదారు ఆర్షి ఖాన్

బిగ్ బాస్ 11 షో పోటీదారుల్లో ఒకరైనా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆర్షి ఖాన్ పేరు చెబితే చాలు... వామ్మో ఎంత వివాదాస్పదురాలో అంటూ చెప్తుంటారు. ఇప్పుడు ఈమెపై ఓ రూమర్ హల్చల్ చేస్తోంది. 33 ఏళ్ల ఆర్షి ఖాన్ 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని పెళ్లాడినట్లు బాలీవుడ్ సినీజనం చ

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (16:23 IST)
బిగ్ బాస్ 11 షో పోటీదారుల్లో ఒకరైనా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆర్షి ఖాన్ పేరు చెబితే చాలు... వామ్మో ఎంత వివాదాస్పదురాలో అంటూ చెప్తుంటారు. ఇప్పుడు ఈమెపై ఓ రూమర్ హల్చల్ చేస్తోంది. 33 ఏళ్ల ఆర్షి ఖాన్ 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని పెళ్లాడినట్లు బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 
 
ఐతే బిగ్ బాస్ షోలో మాత్రం ఆమెను పెళ్లి గురించి ఎన్నిమార్లు ప్రశ్నించినా ఈ విషయం మాత్రం చెప్పడంలేదట. విషయాన్ని నేరుగా ఆమెనే అడిగితే... పనికిమాలిన విషయాల గురించి తను స్పందించను అంటోందట. ఆ మాటకు బదులు అసలు తను పెళ్లే చేసుకోలేదని చెప్పవచ్చు కదా అని ఇండస్ట్రీ జనం అనుకుంటున్నారు. 
 
అంతేకాదు... ఇతర తారామణులు చాలామంది వృద్ధులను చేసుకుంటే వాళ్లను అడగరు కానీ తననే ప్రశ్నిస్తారేంటి అంటోందట. ఇన్ని మాటలు చెపుతుంది కానీ తను 50 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుందో లేదో మాత్రం చెప్పడంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments