Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్వి మడివాడ మాస్ డ్యాన్స్ వీడియో వైరల్

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (10:00 IST)
టాలీవుడ్ నటి, తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ తేజస్వి మడివాడ తాజా మాస్ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తేజస్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 
 
కొన్ని గంటల క్రితం, నటి బారాత్‌లో తన స్నేహితుడితో కలిసి మాస్ బీట్‌లకు డ్యాన్స్ చేస్తున్న వీడియో, కొన్ని చిత్రాలను షేర్ చేసింది. పసుపు-రంగు చీరలో చాలా అందంగా ఉంది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ వీక్షకుల ఆకట్టుకుంటాయి. 
 
కాగా.. తేజస్వి మదివాడ మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది.
 
మొదటగా అల్లు అర్జున్ తో కలిసి సెవన్ అప్‌ ప్రకటనకు పనిచేసింది. తరవాత డాబర్‌ గులాబరీ నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మిస్‌ హైదరాబాద్‌‌గా ఎంపికయింది.
 
తేజస్వి మదివాడ  2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments