Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్‌గా గంగవ్వ.. స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో?

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (14:18 IST)
gangavva
బిగ్ బాస్ తెలుగు నాలుగో వారంలోకి అడుగుపెట్టనుంది. మూడో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఉక్కు హృదయం టాస్క్ తర్వాత నోయెల్‌ను చెత్త ఫెర్ఫామర్‌గా జైలుకు పంపిన బిగ్‌బాస్‌, విడుదల కూడా చేశాడు. తర్వాత హౌస్‌మేట్స్ అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. గంగవ్వ టాస్క్‌లో మనుషుల గ్రూప్ సభ్యులు ఎలా ప్రవర్తించారనే దాన్ని ఇమిటేట్ చేసి చూపించారు. 
 
జైలు నుండి విడుదలయ్యే ముందు అభిజీత్ తప్ప, మిగిలిన వారందరూ కంటెస్టెంట్స్ అందరూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పాట పాడారు. ఇక టాస్క్‌లో బెస్ట్ ఫెర్ఫామర్స్ అయిన గంగవ్వ, అవినాష్‌, అభిజీత్‌, హారికల్లో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి బిగ్‌బాస్ ఓ గేమ్ ఆడించాడు. అందులో గంగవ్వ విజేతగా నిలవడంతో ఆమెను కెప్టెన్‌గా ఎంపిక చేస్తున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. 
 
కంటెస్టెంట్స్‌లో చాలా మంది మైక్స్ సరిగ్గా ధరించకపోవడం, ఇంగ్లీష్‌లో మాట్లాడకపోవడం వంటి కారణాలతో బిగ్‌బాస్ లగ్జరీ పాయింట్స్ , రేషన్ కట్ చేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇచ్చారు. స్వాతిని ఇంప్రెస్ చేయమని చెప్పడంతో హౌస్‌లోని జెంట్స్ అందరూ పోటీపడ్డారు. అఖిల్‌, అవినాష్‌, అమ్మారాజశేఖర్‌, నోయల్‌లతో స్పెషల్ పార్టీ రూమ్‌లోకి స్వాతి ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments