Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bigg Boss Telugu 6: స్టేజ్‌పై స్టెప్పులేయనున్న రాధ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:51 IST)
బిగ్ బాస్ సీజన్స్‌లో చాలామంది స్టార్లు మంచి డ్యాన్సర్లుగా స్టేజ్‌పై రాణించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రసారం కానున్న బీబీ జోడీ అనే డాన్స్ ప్రోగ్రామ్‌కి ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుంది. 
 
ఈ నెల 25వ తేదీన నుంచి ప్రసారం అయ్యే ఈ షోకు ఆదివారం రాధ ఎంట్రీ ఇచ్చారు. చాలాకాలం తర్వాత రాధ కెమెరా ముందుకు రావడం.. స్టెప్పులు వేయడం జరిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తెలుగులో 1980లలో హీరోయిన్‌గా రాధ రాణించిన సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు ఆమె కథానాయికగా ఇండస్ట్రీని ఏలేసింది. ఫినాలే నైట్‌కి ప్రత్యేక అతిథిగా 'మాస్ మహారాజా' అని ముద్దుగా పిలుచుకునే ప్రముఖ తెలుగు నటుడు రవితేజ హాజరయ్యే అవకాశం వుంది. 
 
ఫైనలిస్ట్‌లకు లాభదాయకమైన ఆఫర్‌ని బ్రీఫ్‌కేస్‌తో రవితేజ BBబిగ్ బాస్‌లోకి వెళుతున్నట్లు టీజర్ వీడియో చూడవచ్చు. 80వ దశకంలో నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న రాధ చాలాకాలం తర్వాత నాగార్జునతో కలిసి వేదికను పంచుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments