Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణజింక కేసులో బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:20 IST)
అప్పుడెప్పుడో ముగిసిపోయిందనుకున్న కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్లకు మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. 1998 సెప్టెంబర్‌లో ‘హమ్ సాత్ సాత్ హై’ షూటింగ్ సందర్భంగా.. కంకానీ గ్రామంలో కృష్ణ జింకలను వేటాడి.. రెండింటిని చంపారంటూ సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, నీలమ్, టాబు, దుష్యంత్ సింగ్‌లపై ఆరోపణలు వచ్చాయి.
 
దీనిపై అదే యేడాది అక్టోబరు నెలలో బిష్ణోయి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక కోర్టు ఈ కేసు విషయమై గత యేడాది సల్మాన్ దోషిగా నిర్ధారించి మిగిలినవారిని నిర్దోషులుగా ప్రకటించిన విషయమూ తెల్సిందే. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పిటిషన్ స్వీకరించిన హైకోర్టు.. సోమవారం నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments